TSPSC Group 3 Result 2024-25
తెలంగాణ గ్రూప్ 3 ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ (TGPSC) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఆన్సర్ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యంతరాల గడువు కూడా ముగిసింది. త్వరలో ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 1,365 Group 3 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి.. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో 2024 నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు.
: టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించింది. మొత్తం 783 ఖాళీల భర్తీ కోసం ఈ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రూప్ 2 ఆన్సర్ కీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ప్రిలిమినరీ ఆన్సర్ కీ పై అభ్యంతరాలకు గడువు జనవరి 22తో ముగిసింది. మరోవైపు ఈ TGPSC Group 2 ఫలితాలను విడుదల చేయడానికి TGPSC కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. టీజీపీఎస్సీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. అనంతరం TGPSC గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలో ఈ అంశంపై అధికారికంగా స్పష్టత రానుంది.
RRB Group D Recruitment 2025 - 32438 Railway Assistant Posts
RRB Group D Recruitment 2025 - 32438 Railway Assistant Posts
Name of the Post | Group D (Assistants, Pointsman, Track-maintainer) |
|---|---|
Total Vacancies | 32438 |
Age Limit | 18 – 36 years |
Monthly Salary | Level 1, Initial Pay ₹ 18000/- |
Educational Qualification | 10th, ITI |
Job opportunities in the public sector Selection Process | Computer Based Test (CBT) |
Closing Date | 22/02/2025 (Saturday) |
Job Location | Across India |
✅ RRB wise Group D Vacancy List 2025:
| RRB Name | Total Vacancies |
|---|---|
East Coast Railway (BHUBANESWAR) | 964 |
South East Central Railway (BILASPUR) | 1337 |
Northern Railway (NEW DELHI) | 4785 |
Southern Railway (CHENNAI) | 2694 |
Northeast Frontier Railway (GUWAHATI) | 2048 |
Eastern Railway (KOLKATA) | 1817 |
Central Railway (MUMBAI) | 3244 |
East Central Railway (HAJIPUR) | 1251 |
North Central Railway (PRAYAGRAJ) | 2020 |
South Eastern Railway (KOLKATA) | 1044 |
South Central Railway (SECUNDERABAD) | 1642 |


February 03, 2025
Sravan saineni
