TSPSC Group 3 Result 2024-25 

తెలంగాణ గ్రూప్‌ 3 ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ (TGPSC) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఆన్సర్‌ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యంతరాల గడువు కూడా ముగిసింది. త్వరలో ఫైనల్‌ ఆన్సర్‌ కీ, ఫలితాలు విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి ప్రారంభంలో  విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 1,365 Group 3 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి.. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో 2024 నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు.

TSPSC Group 2 Result 2025 Date

 : టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించింది. మొత్తం 783 ఖాళీల భర్తీ కోసం ఈ గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రూప్‌ 2 ఆన్సర్‌ కీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ పై అభ్యంతరాలకు గడువు జనవరి 22తో ముగిసింది. మరోవైపు ఈ TGPSC Group 2 ఫలితాలను విడుదల చేయడానికి TGPSC కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. టీజీపీఎస్సీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. అనంతరం TGPSC గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలో ఈ అంశంపై అధికారికంగా స్పష్టత రానుంది.

RRB Group D Recruitment 2025 - 32438 Railway Assistant Posts

 

RRB Group D Recruitment 2025 - 32438 Railway Assistant Posts

Name of the Post

Group D (Assistants, Pointsman, Track-maintainer)

Total Vacancies

32438

Age Limit

18 – 36 years

Monthly Salary

Level 1, Initial Pay ₹ 18000/-

Educational Qualification

10th, ITI

Job opportunities in the public sector

Selection Process

Computer Based Test (CBT)

Closing Date

22/02/2025 (Saturday)

Job Location

Across India

 RRB wise Group D Vacancy List 2025:

RRB NameTotal Vacancies

East Coast Railway (BHUBANESWAR)

964

South East Central Railway (BILASPUR)

1337

Northern Railway (NEW DELHI)

4785

Southern Railway (CHENNAI)

2694

Northeast Frontier Railway (GUWAHATI)

2048

Eastern Railway (KOLKATA)

1817

Central Railway (MUMBAI)

3244

East Central Railway (HAJIPUR)

1251

North Central Railway (PRAYAGRAJ)

2020

South Eastern Railway (KOLKATA)

1044

South Central Railway (SECUNDERABAD)

1642

 Railway Group D Jobs List 2025 

తెలంగాణ జాబ్స్ వాట్సాప్ గ్రూప్ లింక్స్

ఇక్కడ నుండి మీరు అనేక తెలంగాణ జాబ్స్ వాట్స్ అప్ గ్రూప్స్ లో జాయిన్ కాగలరు.
ఇక్కడ అనేక మైన గ్రూప్స్ లింక్స్ ఇవ్వబడినవి కావున అందులో మీరు జాయిన్ కావచ్చు.
అన్ని గ్రూప్స్ లో కూడా జాబ్స్ కు సంబంధించిన మాటర్ ఇవ్వబడుతాయి.
కావున నిరుద్యిగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
ఈ గ్రూప్స్ లో జాయిన్ అయితే మీకు రోజు అనేక మైన జాబ్స్ నోటిఫికెషన్స్ పంపబడతాయి.
మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించి జీవితంలో సెటిల్ కావాలని మా యొక్క ఆకాంక్ష.
ఇక్కడ నుండి మీరు గగ్రూప్స్ లో జాయిన్ కాగలరు 
CLICK HERE 

Andhra Pradesh Postal Circle
Gramin Dak Sevak (GDS) Recruitment 2019
Short Details of Notification

Important Dates
Application Start Date: 15-10-2019
Application Last Date: 14-11-2019
Application Fees last date: 14-11-2019
Exam Date/Interview: Based on Merit list (no exam)
Number Of Vacancy: 2707 Posts
Application Process: Online
Application Fees
·         For Gen/OBC: 100/- Rs
·         For SC/ST/PH/: 0/- Rs
Payment Mode
·         Pay Examination fees through Online Mode/via print application/bank charges/pay fee
Age Limit
·         18-40 years max  (see in notification)

AP Postal Circle Recruitment 2019 Educational Qualification

The candidates must have 10th passed (as per compulsory subjects)/knowledge of local language/understanding ability


Interested Candidates Can Read the full Notification before Apply Online

AP Postal Circle Recruitment 2019 some useful Important Links

Application From
Notification
Official Website

tsspdcl జె ఎల్ ఎం జె పి ఒ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2939 పోస్టులు 2019

tsspdcl జె ఎల్ ఎం  జె పి ఒ  జూనియర్ అసిస్టెంట్  నోటిఫికేషన్ 2939 పోస్టులు  2019 :

A

Computer program assistant Farm Manager jobs in Krishi Vigyan Kendra rudrur

Check complete details click here
Computer assistant
Farm manager jobs
Kvk rudrur
Nizamabad
Nice opportunity
Check the complete details click here

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | coupon codes